తొలిసారి మొత్తం మహిళా సిబ్బందితో ఎగిరిన విమానం
- May 22, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని ఒక విమానయాన సంస్థ మొత్తం మహిళా సిబ్బందితో మొదటిసారి విమానాన్ని నడిపి రికార్డు సృష్టించింది. రాజ్యంలో మహిళ సాధికారత కోసం దీనిని ఒక మైలురాయిగా రూపొందించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫ్లాగ్ క్యారియర్ సౌదియాకు చెందిన బడ్జెట్ అనుబంధ సంస్థ ఫ్లైడీల్ రాజధాని రియాద్ నుండి ఎర్ర సముద్ర తీర నగరమైన జెడ్డాకు ఏడుగురు మహిళ సిబ్బందితో విమానాన్ని నడిపినట్లు ఫ్లైడీల్ ప్రతినిధి ఎమాద్ ఇస్కందరాణి తెలిపారు. 2019లో తొలిసారిగా సౌదీ మహిళా కో-పైలట్‌తో మొదటిసారి విమానాన్ని నడిపి వార్తల్లో నిలిచింది.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..







