ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo
- April 07, 2016
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుర్రమ్ జిల్లాలోని మంగారో అవుట్‌పోస్టు వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మందికి పైగా తిరుగుబాటు దారులు పాక్ సెక్యూరిటీ పోస్టుపై దాడి చేశారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. మిగతా వారు ఆఫ్ఘనిస్థాన్ పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్, పాక్ దేశాల మధ్య 2,250 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరుదేశాల్లోని ఉగ్రవాదులు తరచూ సరిహద్దులపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







