మంకీ పాక్స్ కేసులు నమోదు కాలేదన్న కువైట్
- May 23, 2022
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో మంకీ పాక్స్ కేసులేవీ నమోదు కాలేదు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ విషయమై చోటు చేసుకుంటున్న పరిణామాల్ని గమనిస్తున్నామనీ, అధ్యయనం చేస్తున్నామనీ కువైట్ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 92 మంకీ పాక్స్ కేసులు వెల్లడయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







