అబుధాబి లో గ్యాస్ సిలెండర్ పేలుడు: పలువురికి తీవ్ర గాయాలు

- May 23, 2022 , by Maagulf
అబుధాబి లో గ్యాస్ సిలెండర్ పేలుడు: పలువురికి తీవ్ర గాయాలు

అబుధాబి: గ్యాస్ సిలెండర్ పేలుడు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేవరకు గాయాల పాలైనవారి గురించీ, మృతుల గురించీ ఎలాంటి దుష్ప్రచారం తగదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అల్ ఖాలిదియా ప్రాంతంలోని ఓ రెస్టారెంటులో ఈ పేలుడు జరిగింది. సివిల్ డిఫెన్స్ మరియు పోలీస్ బృందాలు సంఘటనా స్థలంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని దుకాణాలకూ ఈ పేలుడు వల్ల నష్టం సంభవించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com