యూకేలోని కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లు వెచ్చించనున్న ఖతార్
- May 25, 2022
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యంపై సంతకాలు జరిగాయి. యూకేలో కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లను ఖతార్ పెట్టుబడి పెట్టనుంది. రానున్న ఐదేళ్ళలో యూకే ఎకానమీ, మరీ ముఖ్యంగా ఫిన్‌టెక్, జీరో ఎమిషన్స్ వెహికిల్స్, లైఫ్ సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఈ పెట్టుబడులు పెడతారు. 2022 ఖతార్ వరల్డ్ కప్ గురించి కూడా ఇరువురు అధినేతలూ చర్చించారు. మిలిటరీ, కౌంటర్ టెర్రరిజం సపోర్ట్ వంటి విభాగాల్లో ఖతార్‌కి యూకే సాయం అందిస్తుందని బోరిస్ జాన్సన్ చెప్పారు. యూకే ఖతార్ టైపూన్ స్క్వాడ్రన్, ఎయిర్ సెక్యూరిటీని మరింత పదిలం చేస్తుందని ఇరువురూ చెప్పారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









