ఇండియా, ఆస్ట్రేలియా నుంచి గోధుమల కొనుగోలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సలాలా మిల్స్ కంపెనీ
- May 25, 2022
మస్కట్: సలాలా మిల్స్ కంపెనీ, ఇండియా అలాగే ఆస్ట్రేలియా నుంచి 180,000 టన్నుల గోధుమల్ని కొనుగోలు చేసేందుకు కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే మూడు నెలల్లో గోధుమలు దేశంలోకి దిగుమతి అవుతాయి. సలాలా మిల్స్ కంపెనీ సీఈఓ అహ్మద్ అలావి అల్ దహాబ్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నాటికి స్థానిక డిమాండుకి అనుగుణంగా గోధుమల లభ్యత వుంటుందని చెప్పారు. ఇండియాలోని కండాలి పోర్టు నుంచి ఇప్పటికే షిప్మెంట్ బయల్దేరింది. 66,000 టన్నుల గోధుమ అందులో వుంది. రోజూ 1,500 టన్నుల గోధుమల్ని నిర్వహించే సామర్థ్యం సలాలా మిల్స్‌కి వుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







