ఏప్రిల్‌లో 90 శాతం ధరలు పెరిగాయ్.!

- May 25, 2022 , by Maagulf
ఏప్రిల్‌లో 90 శాతం ధరలు పెరిగాయ్.!

సౌదీ అరేబియా: కమోడిటీస్ ధరల విషయానికొస్తే, 89.8 శాతం ఉత్పత్తుల ధరలు పెరిగినట్లు సౌదీ అరేబియా గణాంకాలు చెబుతున్నాయి. 2021తో పోల్చితే, 2022 ఏప్రిల్ నెలలో ఈ పెరుగుదల కనిపించింది. కన్స్యుమర్ ప్రొటెక్సన్ అసోసియేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. 80 ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. బ్రెడ్, పప్పు ధాన్యాలు, మీట్, పౌల్ట్రీ, ఫిష్, సీ ఫుడ్, మిల్క్ మరియు మిల్క్ ప్రోడక్ట్స్, ఆయిల్స్ మరియు ఫ్యాట్స్, ఫండ్లు, నట్స్, కూరగాయలు మరియు షుగర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com