సౌదీలో ఆల్కహాల్ విషయమై చట్టాల్లో మార్పు లేదు
- May 26, 2022
సౌదీ అరేబియా: అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ టూరిజం ప్రిన్సెస్ హైఫా బింట్ మొహమ్మద్, దేశంలో ఆల్కహాల్ ప్రవేశపెట్టేందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పుకి సంబంధించి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. నియోమ్ లాంటి చోట్ల ఆల్కహాల్ విషయమై ఏదైనా అవకాశం వుందా.? అని ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో వచ్చిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వున్న చట్టాలు కొనసాగుతాయని సమాధానమిచ్చారు. కాగా, సదరు ప్రతినిథి, సౌదీ అరేబియాలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







