గూగుల్ స్ట్రీట్ రివ్యూ: ప్రముఖ భవనాల్లో బుర్జ్ ఖలీఫాదే అగ్రస్థానం
- May 26, 2022
దుబాయ్: గూగుల్ ప్రచురించిన మోస్ట్ పాపులర్ భవనంగా బుర్జ్ ఖలీఫా ఎంపికైంది. స్ట్రీట్ వ్యూ విభాగంలో ఈ ఘనత సాధించింది బుర్జ్ ఖలీఫా.ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ ఆ తర్వాతి స్థానాల్లో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థ స్ట్రీట్ వ్యూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని వివాదాల్ని కూడా ఎదుర్కొంది. ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న డిటెయిల్స్‌ని కూడా క్యాప్చుర్ చేసి స్ట్రీట్ వ్యూ డిజైన్ చేయడం జరిగింది. కాగా, స్ట్రీట్ వ్యూ విభాగంలో ఇండోనేసియా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానల్లో అమెరికా, జపాన్, మెక్సికో, బ్రెజిల్ వున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా, ఎక్కువమంది వెతికిన నగరంగా రికార్డులకెక్కింది. తర్వాతి స్థానాల్లో టోక్యో, మెక్సికో సిటీ, సావ్ పాలో మరియు బ్యూనస్ ఎయిర్స్ వున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







