తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సహచరుడిపై ఫిర్యాదు
- May 27, 2022
యూఏఈ: తనపై అభ్యంతరకర వ్యాఖ్యల్ని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడంటూ సహచరుడపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పని విషయంలో తాను ఉన్నతంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక, జెలసీతో తన సహచరుడు తన మీద అభ్యంతకర రీతిలో దుష్ప్రచారం చేస్తున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. బాధితుడిపై దుష్ప్రచారం తగిన ఫలితాన్నివ్వకపోవడంతో రహస్యంగా ఓ వీడియో తీసి, దాన్ని పోస్ట్ చేసి.. దాని ద్వారా కూడా దుష్ప్రచారానికి నిందితుడు తెగబడ్డాడు. ఈ కేసులో నిందితుడి నేరం రుజువైతే సంబంధిత చట్టాల ప్రకారం శిక్ష తప్పదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







