ఉల్లంఘనల నేపథ్యంలో అల్ వుస్తాలో ఫిషింగ్ బోట్ల స్వాధీనం

- May 27, 2022 , by Maagulf
ఉల్లంఘనల నేపథ్యంలో అల్ వుస్తాలో ఫిషింగ్ బోట్ల స్వాధీనం

మస్కట్: ఫిష్ కంట్రోల్ బృందాలు, రెండు ఫిషింగ్ బోట్లను అల్ వుస్తా గవర్నరేటులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మెరైన్ చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే ఈ స్వాధీనం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ ఫిషింగ్ బోటులో పలు నైలాన్ వలలు వున్నాయనీ, మరో బోటులో వలస కార్మికుడు వున్నాడనీ, వీరంతా ఫిషింగ్ పూర్తి చేసుకుని విలాయత్ ఆఫ్ మహౌత్ నుంచి వస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com