ఖర్జూరం ఎగుమత్లులో సౌదీ అరేబియా అగ్రస్థానం

- May 28, 2022 , by Maagulf
ఖర్జూరం ఎగుమత్లులో సౌదీ అరేబియా అగ్రస్థానం

సౌదీ అరేబియా: 2021లో ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువ 2021లో 1.2 బిలియన్ సౌదీ రియాల్స్‌గా వుంది. యూఎన్ ఫుడ్ మరియు అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ మేరకు సౌదీ అరేబియాకి శుభాకాంక్షలు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫఱ్ పామ్స్ మరియు డేట్స్ ఈ ఘనతపై స్పందిస్తూ, దేశ నాయకత్వం అందించిన స్ఫూర్తి, తీసుకున్న ప్రత్యేక నిర్ణయాలతోనే ఇది సాధ్యమయినట్లు పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com