బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో లేబర్ మినిస్టర్ భేటీ
- May 28, 2022
మనామా: మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఛైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అల్ హుమైదియాన్, బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో సమావేశమయ్యారు. సోషల్ మరియు కల్చరల్ రంగాల్లో బహ్రెయిన్ - ఇండియా మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిింది. భారతదేశంతో బహ్రెయిన్ సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్న వైనంపై లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, లేబర్ మార్కెట్లో అనుభవాన్ని వినియోగించడం, దేశ ప్రగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తుండడాన్ని కొనియాడారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







