జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ

- May 28, 2022 , by Maagulf
జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ

యూఏఈ: యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌‌డిఎ), జూమ్ వీడియో వేదిక వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. కొన్ని సమస్యలు ఈ వేదికపై వున్నట్లు గుర్తించడం జరిగిందనీ, భద్రతా లోపాలు వున్నాయనీ, వాటి వల్ల వినియోగదారుల డివైజ్‌లు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. తాజా వెర్షన్‌కి వినియోగదారులు వెంటనే అప్‌డేట్ అవ్వాలని సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com