ఖర్జూరం ఎగుమత్లులో సౌదీ అరేబియా అగ్రస్థానం
- May 28, 2022
సౌదీ అరేబియా: 2021లో ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువ 2021లో 1.2 బిలియన్ సౌదీ రియాల్స్గా వుంది. యూఎన్ ఫుడ్ మరియు అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ మేరకు సౌదీ అరేబియాకి శుభాకాంక్షలు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫఱ్ పామ్స్ మరియు డేట్స్ ఈ ఘనతపై స్పందిస్తూ, దేశ నాయకత్వం అందించిన స్ఫూర్తి, తీసుకున్న ప్రత్యేక నిర్ణయాలతోనే ఇది సాధ్యమయినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







