పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకం
- May 30, 2022
కువైట్: నేషనల్ పెట్రోలియం కంపెనీ, ప్రైవేట్ ఫ్యూల్ మార్కెటింగ్ కంపెనీలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. కాగా, ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ ఔలా, సెల్ఫ్ సర్వీస్‌ని అందుబాటులోకి తెస్తూ, ఎవరైనా స్టాఫ్ సహాయం కోరితే వారి నుంచి 200 ఫిల్స్, పెట్రోల్ నింపినందుకు వసూలు చేయడాని నిర్ణయించింది. కార్మికుల కొరతతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారుల నుంచి పెట్రోలు నింపేందుకు రుసుము వసూలు చేయరాదని అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







