'సంతోషకరమైన' అరబ్ దేశంగా బహ్రెయిన్

- May 31, 2022 , by Maagulf
\'సంతోషకరమైన\' అరబ్ దేశంగా బహ్రెయిన్

బహ్రెయిన్: యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ జారీ చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022లో బహ్రెయిన్ అరబ్ దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది.ఆరు అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగులను నిర్ణయించారు.కొనుగోలు శక్తి సమానత్వం పరంగా తలసరి జీడీపీ, సగటు ఆయుర్దాయం, సామాజిక మద్దతు స్థాయి, దాతృత్వం, అవినీతి పట్ల సమాజం అవగాహన, జీవిత ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 నివేదికను తయారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com