జెడ్డా సీజన్‌ను సందర్శించిన రెండు మిలియన్ల మంది
- June 01, 2022
సౌదీ: మే 2న నుంచి ప్రారంభమైన జెడ్డా సీజన్ 2022ను సందర్శించిన వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకుంది. ముఖ్యంగా తొమ్మిది ఈవెంట్ జరిగే ప్రాంతాలలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనలు, సాహసాలను ఆస్వాదించడానికి ఎక్కువ మంది సందర్శకులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. జెడ్డా సీజన్ 2022 ప్రారంభమైన ఒక నెలలోపే సందర్శకుల సంఖ్య రెండు మిలియన్లు దాటడం గమనార్హం. ఇది జెడ్డా చారిత్రక, సాంస్కృతిక, వినోద లక్షణాలను ఆస్వాదించాలనే సందర్శకుల అభిష్టాన్ని తెలియజేస్తోందని నిర్వాహకులు చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







