హజ్ యాత్రీకుల్ని తరలించే ఎయిర్‌లైన్స్‌కి సౌదీ మార్గదర్శకాల విడుదల
- June 03, 2022
సౌదీ అరేబియా: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సౌదీ అరేబియా విమానాశ్రయాల ద్వారా విమాన సర్వీసులు నడిపే ఎయిర్ లైన్స్ సంస్థలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. హజ్ యాత్రీకులకు సంబంధించి హెల్త్ రిక్వైర్మెంట్స్ విషయమై ఈ సర్క్యులర్ జారీ చేశారు. 65 ఏళ్ళ కంటే తక్కువ వయసున్నవారు మాత్రమే అనుమతించబడతారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొంది వుండాలి. 72 గంటల ముందుగా తీసుకున్న కోవిడ్ 19 పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ప్రయాణీకులు సమర్పించాలి. నిబంధనల్ని అతిక్రమించేవారికి చట్టపరమైన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







