భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు
- June 04, 2022
కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్స్ డిపార్టుమెంట్ ఎలాంటి నష్టానికి సంబంధించిన ఫిర్యాదులూ అందుకోలేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దేశంలోని సదరన్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తమ విభాగానికి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.4గా వుందనీ, ఈ కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. భూకంప తీవ్రత 6 ఆ పైన వుంటేనే నష్టం వాటిల్లుతుందని మిటియరాలజిస్ట్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







