తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా
- June 04, 2022
బహ్రెయిన్: అద్దె కార్లను నిర్లక్ష్యంగా వాడటం, వాటిని డ్యామేజ్ చేయడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఓ తండ్రి, అతని కొడుక్కి 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించారు. కారు కంపెనీ ఓనర్లు, తండ్రీ అలాగే కొడుకుపై కోర్టును ఆశ్రయించారు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినట్లు సదరు కంపెనీ, ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2,887 బహ్రెయినీ దినార్ల జరీమానా నిందితులకు విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







