ఒమన్ కంటే యూఏఈలో చమురు ధరలు రెట్టింపు
- June 05, 2022
మస్కట్: యూఏఈలో చమురు ధరలు ఒమన్ కంటే అధికంగా ఉన్నాయి. ఎమిరేట్స్ లో లీటరు చమురు ధర ఒమన్ సుల్తానేట్ ధర కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో లభిస్తున్నాయి. ఒమన్‌లో ఈ నెలలో ఒక లీటరు స్పెషల్ 95 ధర 239 బైసాలు కాగా.. M91 ధర లీటరుకు 229 బైసాలు. అలాగే డీజిల్ ధర 258 బైసాలు. అదే యూఏఈలో స్పెషల్ 95 ధర లీటరుకు 420 బైసాలు, ఇ-ప్లస్ 91 ధర లీటరుకు 410 బైసాలు.. డీజిల్ లీటరుకు 430 బైసాలుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







