జ్లీబ్ అల్ షుయౌఖ్‌కు వెళ్లవద్దు: అమెరికా

- June 05, 2022 , by Maagulf
జ్లీబ్ అల్ షుయౌఖ్‌కు వెళ్లవద్దు: అమెరికా

కువైట్: కువైట్‌లోని జ్లీబ్ అల్ షుయౌఖ్ ప్రాంతంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో అక్కడికి వెళ్లవద్దని అమెరికా విదేశాంగ శాఖ తన అమెరికన్లకు హెచ్చరించింది. ఈ మేరకు మే 31న తన వెబ్‌సైట్‌లో డిపార్ట్ మెంట్ బులెటిన్‌లో అప్‌డేట్ చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ శివార్లలోని జిలీబ్ అల్-షుయౌఖ్‌ను అధిక నేరాలు జరిగే ప్రాంతంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిందని అందులో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com