దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
- June 05, 2022
దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక పర్యటన నిమిత్తం దోహా చేరుకున్నారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీ, ఖతార్ రాష్ట్రంలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







