స్మగ్లింగ్ డ్రగ్స్: ఇద్దరికి జీవిత ఖైదు
- April 08, 2016
ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు హై క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. డ్రగ్స్ర్ స్మగ్లింగ్ చూస్తూ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో మొదటి వ్యక్తి పోలీసులకు చిక్కాడు. 944.3 గ్రాముల హెరాయిన్‌ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ హెరాయిన్‌ని నిందితుడు తెచ్చినట్లు గుర్తించారు. 3,600 బహ్రెయినీ దినార్స్‌కి హెరాయిన్‌ని మార్చాలనుకున్నాడు ఆ వ్యక్తి. రెండో వ్యక్తికి సంబంధించి పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తానీ సంప్రదాయ దుస్తుల్లో ఓ పోలీస్ అధికారి సదరు నిందితుడి వద్దకు వెళ్ళి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ జీవిత ఖైదు (అంటే 25 ఏళ్ళు) విధింపబడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







