సామాజిక బాధ్యతపై సమావేశం
- April 08, 2016
సామాజిక బాధ్యత మరియు సస్టెయినబుల్ డెవలప్మెంట్ 2016పై బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ మీర్జా నేతృత్వంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటయ్యింది. బహ్రెయిన్ సొసైటీ ఫర్ సోషల్ రెస్పాన్సిబులిటీ, నేషనల్ గ్యాస్ అండ్ ఆయిల్ అథారిటీ సహకారంతో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. బహ్రెయిన్, గల్ఫ్ స్టేట్స్ మరియు న్యూజిలాండ్ నుంచి 14 మంది వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 14 పేపర్స్ ఈ సందర్భంగా ప్రెజెంట్ చేయబడ్డాయి. సస్టెయినబుల్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ సెక్టార్ ఓ పోర్ట్ ఫోలియోను ఏర్పాటు చేయాలని, ఇది ఓ ఇండిపెండెంట్ నేషనల్ కమిషన్ ద్వారా పనిచేసేలా చూడాలనీ, అలాగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌కి మద్దతు పలికేలా ప్రైవేటు సంస్థలు సహాయ సహకారాలు అందించాలనీ ఈ సందర్భంగా తీర్మానించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







