ప్రొఫెట్ మొహమ్మద్‌పై వ్యాఖ్యల్ని ఖండించిన ఒమన్
- June 06, 2022
మస్కట్: భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిథి, ప్రొఫెట్ మొహమ్మద్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఒమన్ ఖండించింది. ప్రొఫెట్ మొహమ్మద్, ఇస్లామ్ మరియు ముస్లింలపై బీజేపీ అధికార ప్రతినిథి చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని ఫారిన్ మినిస్ట్రీ ఫర్ డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హార్తి పేర్కొన్నారు. ఒమన్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్‌తో సమావేశం సందర్భంగా ఈ ఖండన ప్రకటన చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు సమాజంలో వైషమ్యాల్ని పెంచుతాయని చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







