కువైట్, సలాలా మధ్య వారానికి రెండు విమానాలు
- June 09, 2022
ఒమన్: కువైట్, సలాలా మధ్య కువైట్ ఎయిర్వేస్ వారానికి రెండు విమానాలను నడుపుతుందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. ఖరీఫ్ సీజన్లో సలాలాకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో కువైట్, సలాలా నగరాల మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమానాలను ప్రారంభించినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ పేర్కొంది. ఇది రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేస్తుందన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







