అంతర్జాతీయ వారియర్ పోటీలు: రెండో స్థానం దక్కించుకున్న ఒమన్

- June 10, 2022 , by Maagulf
అంతర్జాతీయ వారియర్ పోటీలు: రెండో స్థానం దక్కించుకున్న ఒమన్

మస్కట్: అంతర్జాతీయ వారియర్ కాంపిటీషన్ పోటీల్లో ఒమన్ రెండో స్థానం దక్కించుకుంది. తీవ్రవాదంపై పోరు, స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే సుమారు 40 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. జోర్డాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ఒమన్ రెండో స్థానంలో నిలిచింది. వివిధ దేశాలకు చెందిన మిలిటరీ, సెక్యూరిటీ విభాగాల నుంచి 40 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com