15కి పైగా రోడ్ల పై స్పీడ్ లిమిట్ మార్పు
- June 10, 2022
యూఏఈ: 15 రోడ్లపై వేగ నియంత్రణకు సంబంధించి మార్పుపై ప్రకటన విడుదలయ్యింది. ఫుజారియాలోని రోడ్లపై ఈ మార్పులు చేశారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఎమిరేట్స్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంతర్గత అలాగే బాహ్య రోడ్లపై వేగ నియంత్రణకు సంబంధించిన మార్పులు చేశారు. ఫుజారియా స్ట్రీట్స్ (కోర్నిచ్ అల్ ఫాస్సెల్ సైఫ్ బిన్ హమాద్ మధాబ్ - కువైట్ ఇంటర్నల్ రోడ్స్)పై వేగ పరిమితి 91 కాగా, కొత్త వేగ పరిమితి గంటకు 61 కిలోమీటర్లు. ఫుజారియా పోర్టు డిస్ట్రిక్ట్ వీధి (ముర్బా ప్రాంతం) గతంలో 141 కాగా, ఇప్పుడది గంటకు 101 కిలోమీటర్లు. ముర్బా స్ట్రీట్ నుంచి కిద్ఫా రింగ్ రోడ్.. ఇప్పటి దాకా గంటకు 121 కిలోమీటర్లు కాగా, ఇకపై 81 కిలోమీటర్ల వేగం మాత్రమే అనుమతిస్తారు. మరికొన్ని రోడ్లపై కూడా 20 కిలోమీటర్ల మేర వేగాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..