ఆన్లైన్లో జాతీయ ఐడీ పునరుద్ధరణ: సౌదీ
- June 13, 2022
సౌదీ: 'అబ్షెర్' ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పౌరులు జాతీయ గుర్తింపు కార్డును పునరుద్ధరించుకోవడానికి వీలు కల్పించే కొత్త సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సరికొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలను ఉపయోగించి సివిల్ స్టేటస్ ఆఫీసులను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ జాతీయ ఐడీని రెన్యూవల్ చేసుకోవడానికి ఈ కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. జాతీయ గుర్తింపు కార్డు గడువు ముగిసే వరకు 180 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంటే.. పౌరులు ఈ సర్వీసు నుండి ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. మరించ సమాచారం కోసం 'అబ్షెర్' యాప్ చూడాలని కోరారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







