హెల్త్ కేర్ సర్వీసుల రుసుము తగ్గింపు

- June 13, 2022 , by Maagulf
హెల్త్ కేర్ సర్వీసుల రుసుము తగ్గింపు

బహ్రెయిన్: రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్, రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్ మరియు కిమ్స్ హెల్త్ బహ్రెయిన్ మెడికల్ సెంటర్‌తో ఓ సహకార ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు స్పాన్సర్డ్ కుటుంబాలకు ‘ఎస్హరాకత్ కార్డు’ ద్వారా అందించేలా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఆర్‌హెచ్‌ఎఫ్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ జయెద్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కెఎబిఎంసి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్ అహ్మద్ జవహారీ అ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్హరాకత్ కార్డు కలిగినవారు, ఆపరేషన్లు ఇతర వైద్య సేవలు పొందేటప్పుడు తగ్గింపు రుసుములు చెల్లిస్తే సరిపోతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com