సుల్తాన్ కబూస్ వీధిలో పలు చోట్ల పార్కింగ్‌పై నిషేధం
- June 14, 2022
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై వాహనాల పార్కింగ్‌పై నిషేధం విధించడం జరిగింది. విలాయత్ ఆఫ్ మస్కట్ నుంచి బుర్జ్ అల్ సహ్వా రౌండెబౌట్ వరకు సాయంత్రం సమయాల్లో పార్కింగ్ చేయకూడదు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన చేసింది. వాహనదారులు ఈ ప్రకటనను పరిగనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







