దుబాయ్: పుస్తక రూపంలోని మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ ప్రారంభం
- June 14, 2022
దుబాయ్: పుస్తకంలా కనిపించే మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ సోమవారం ప్రారంభమైంది. ఈ భవనం అచ్చం పుస్తకంలా కనిపిస్తుంది. పవిత్ర ఖురాన్ చదివేందుకు వినియోగించే చెక్కతో తయారు చేసే ఓ పరికరం ఆకారంలో దీన్ని రూపొందించడం జరిగింది. మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ, అతి పెద్ద కల్చరల్ సెంటర్ మరియు లైబ్రరీగా మినా ప్రాంతంలో అభివర్ణించవచ్చు. మిలియన్ పుస్తకాలు, ఆరు మిలియన్ల రీసెర్చ్ థీసిస్ ఇక్కడ వుంటాయి. 10 మెయిన్ లైబ్రరీ కలెక్షన్స్ ఇక్కడ వుంటాయి.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







