రియాద్ మాల్ వద్ద ఉద్యోగిపై దాడి: ఇద్దరి అరెస్ట్

- June 14, 2022 , by Maagulf
రియాద్ మాల్ వద్ద ఉద్యోగిపై దాడి: ఇద్దరి అరెస్ట్

రియాద్: రియాద్ పోలీస్, ఇద్దరు సౌదీ పౌరుల్ని అరెస్ట్ చేశారు. క్యాపిటల్ సిటీలోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఓ ఉద్యోగిని చితకబాదిన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. వీడియో ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. క్యాష్ కౌంటర్ వద్ద తలెత్తిన వివాదం ఈ దాడికి కారణంగా ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు పబ్లిక్ సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com