70,000 వీధి లైట్లను ఎల్ఈడీ లైట్లుగా మార్పు
- June 14, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు రెన్యువబుల్ ఎనర్జీ, ప్రస్తుతం వున్న స్ట్రీట్ లైట్లను ఎల్ఈడీ లైట్లతో రీప్లేస్ చేయనుంది. ఎల్ఈడీ లైట్లతో విద్యుత్ ఆదా అవుతుంది. సుమారు 70,000 వీధి లైట్లను ఎల్ఈడీ లైట్లుగా మార్చబోతున్నారు. వీటి మన్నిక కూడా సాధారణ వీధి లైట్లతో పోల్చితే ఎక్కువ.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







