మహిళా మంత్రులకు శుభాకాంక్షలు అందించిన షేకా హెస్సా
- June 15, 2022
మనామా: ఇంజాజ్ బహ్రెయిన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్ పర్సన్ మరియు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ మెంబర్ షేకా హెస్సా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా, కొత్తగా నియమితులైన మహిళా మంత్రుల్ని అభినందించారు, శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విభాగాల్లోనూ మహిళలు అలాగే యువతకు అవకాశమివ్వాలనే కోణంలో ప్రైమ్ మినిస్టర్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకాలు జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. హెల్త్ మినిస్టర్ డాక్టర్ జలీలా బింట్ సయ్యెద్ జవాద్ హాసన్ జవాద్, హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ అమ్నా బింట్ అహ్మద్ అల్ రుమైహి, సస్టెయినబుల్ డెవలప్మెంట్ మినిస్టర్ నూర్ బింట్ అలి అల్ ఖులైఫ్ మరియు టూరిజం మినిస్టర్ ఫాతిమా బింట్ జాఫర్ అల్సైరాఫిలను షేక్ హెస్సా అభినందించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







