50 వేల ట్రైనింగ్ సీట్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ హయ్యర్ ఎడ్యుకేషన్
- June 15, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్, 50 వేల ట్రైనింగ్ సీట్లను (ప్రాక్టికల్ మరియు స్పెషలైజ్డ్ కోర్సులకు) ఉచిత ప్రాతిపదికన ప్రారంభించింది. స్టూడెంట్స్, రీసెర్చర్లు, అకడమిక్స్ మరియు ఇన్నోవేటర్స్‌కి (అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్‌లో) ఈ సీట్లు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







