సౌదీలకు కింగ్ ఫహాద్ కాజ్వే ట్రావెల్ విధానాల్ని అప్ డేట్ చేసిన సౌదీ
- June 15, 2022
సౌదీ: కింగ్ ఫహాద్ కాజ్వే అథారిటీ, సౌదీ పౌరులు బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళడానికి సంబంధించిన విధి విదానాల్ని అప్డేట్ చేసింది. పెద్దవాళ్ళు ఈ కాజ్వే దాటాలంటే, మూడు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సిి వుంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్, మూడో డోస్ బూస్టర్ కలిసి మొత్తంగా మూడు డోసులు పూర్తి చేసుకోవాలి. బూస్టర్ డోసుకి సంబంధించి గతంలో వున్న 8 నెలల సమయాన్ని 3 నెలలకు కుదించారు. 16 ఏళ్ళ లోపువారు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలి. 12 ఏళ్ళ లోపువారికి ఇన్స్యూరెన్స్ పాలసీ వుండాలి (కోవిడ్ వైరస్ సంబంధితమైనది). హిజ్రి తేదీ ప్రకారం వయసు నిర్ధారిస్తారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన ఇన్స్యూరెన్స్ పాలసీ మాత్రమే ఆమోదిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







