ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..
- April 09, 2016
ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మదర్ థెరిస్సాకు ప్రకటించింది. ఇతరులకు మార్గదర్శకమైన విజయాలు సాధించిన ఆసియావాసులకు అందించే ఈ అవార్డును బ్రిటన్ మదర్ థెరిస్సాకు ఆమె మరణానంతరం ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం థెరిస్సా మేనకోడలు ఆగి బొజాజియు స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు 76 ఏండ్ల ఆగి ఇటలీ నుంచి లండన్ వచ్చారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త ఉత్తమ సమాజ సేవా అవార్డు పొందారు. బ్రిటన్‌లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన లక్షపౌండ్లు విరాళంగా అందజేశారు. ఇండోరమ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియాకు బిజినెల్ లీడర్ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







