'రాణిగారి బంగ్లా' సినిమా పాటలు రిలీజ్..

- April 09, 2016 , by Maagulf
'రాణిగారి బంగ్లా' సినిమా  పాటలు రిలీజ్..

నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో 'రాణిగారి బంగ్లా' పాటల కార్యక్రమం జరిగింది. ఆనంద్‌ నంద, రష్మీగౌతమ్‌ కథాకథానాయికలుగా నటించగా దివాకర్‌ దర్శకత్వం వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, అలీ తదితరులు హాజరయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com