ఆన్ లైన్ లో నవజాత శిశువుల పాస్‌పోర్టుల దరఖాస్తు
- June 17, 2022
బహ్రెయిన్: eGovernment పోర్టల్ బహ్రెయిన్ ద్వారా నవజాత శిశువులకు పాస్‌పోర్టుల జారీని వేగవంత చేసినట్లు జాతీయత, పాస్‌పోర్టులు, నివాస వ్యవహారాలు (NPRA) శాఖ తెలిపింది. దరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్ ను తీసుకునేందుకు మాత్రమే కేంద్రాలను సందర్శించవలసి ఉంటుందని, డైరెక్టరేట్ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయని ఎన్పీఆర్ఏ పేర్కొంది. నవజాత శిశువు తండ్రి మొదటి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు బహ్రెయిన్ జాతీయుడై ఉండాలని, ఎలక్ట్రానిక్ కీ అవసరం. అలాగే వ్యక్తిగత ఫోట, వివాహ ధృవీకరణ పత్రం, తండ్రి- తల్లి ఇద్దరి పాస్‌పోర్ట్‌లు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, నవజాత ID నంబర్ లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని NPRA పేర్కొంది. అన్ని వివరాలు సరిపోలిన నవజాత శిశువుకు పాస్ పోర్టును జారీ చేయడం జరుగుతుందని ఎన్పీఆర్ఏ తెలిపింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







