బేగంపేట విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది
- April 09, 2016
బేగంపేట విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పాత విమానాశ్రయం వెనుకవైపు ఉన్న రోడ్డు వద్ద క్రేన్ సాయంతో విమానాన్ని దుండిగల్ తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు కిందపడింది. కండీషనల్లో లేని యుద్ధ విమానాన్ని క్రేన్ సాయంతో తరలిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







