అర్హత ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్ తీసుకోవాలి
- June 18, 2022
బహ్రెయిన్: అర్హులైన ప్రతిఒక్కరూ ప్రతి తొమ్మిది నెలలకు ఒకసారి బూస్టర్ షాట్‌ను తీసుకోవాలని నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కరోనావైరస్ (COVID-19) కోరింది. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న టీకాలు వేసిన వ్యక్తులు ప్రతి తొమ్మిది నెలలకు ఒక అదనపు బూస్టర్ షాట్‌ను స్వీకరించడానికి అర్హులని టాస్క్‌ఫోర్స్ సూచించింది. ముందుగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు బూస్టర్‌కు అర్హులు కాబట్టి వారి చివరి డోస్ నుండి తొమ్మిది నెలల తర్వాత.. ఇన్ఫెక్షన్ తేదీ నుండి కనీసం ఆరు నెలలు దాటిన వారు టీకాలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ తెలిపింది. ప్రస్తుతం ఫైజర్-బయోఎన్‌టెక్, Valneva (వయస్సు 18+ సంవత్సరాలు), సినోఫార్మ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







