13 భాషలు మాట్లాడేలా సౌదీ పాస్పోర్ట్స్ సిబ్బందికి శిక్షణ
- June 18, 2022
జెడ్డా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ సిబ్బందికి 13 భాషల్లో మాట్లాడేలా శిక్షణ ఇవ్వబడిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇంగ్లీషు, స్పెయిన్, ఇండోనేసియన్, జపనీస్, పర్షియన్, ఉర్దు, టర్కిష్ సహా పలు భాషలు ఇందులో వున్నాయి. కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (జెడ్డా), ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (మదీనా)లలో ఈ సిబ్బందిని నియమించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







