మిడ్ డే బ్రేక్ ఆవశ్యకతను తెలియజేసేందుకు ప్రత్యేక డ్రైవ్
- June 18, 2022
యూఏఈ: మిడ్ డే బ్రేక్ రూల్ నేపథ్యంలో హీట్ స్ట్రెస్ మేనేజిమెంట్ ప్రోగ్రామ్ అబుదాబీలో ప్రారంభమయ్యింది. మధ్యాహ్నపు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్, జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు వర్క్ బ్యాన్ విధించింది. ఈ మేరకు అబుదాబీ పబ్లిక్ హెల్త్ సెంటర్, స్పష్టమైన నిబంధనల్ని జారీ చేసింది. కార్మికులు అలాగే యజమానులకు మిడ్ డే వర్క్ బ్యాన్పై అవగాహన కల్పించేలా పలు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







