బిగ్ బి ఎయిర్‌బస్ విలువ రూ. 260 కోట్లు!
- April 10, 2016
సినీ ప్రపంచంలో బిగ్ బి.... ఈ పేరు సుపరిచితమే! కానీ ఆయన తిరిగే ఎయిర్ బస్ గురించీ కానీ, దాని ఖరీదు గురించి కానీ పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఆయన ఎయిర్ బస్ ఖరీదు అక్షరాలా 260 కోట్ల రూపాయలు అంటున్నారు. తను సొంతంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఎయిర్ బస్‌లోనే ప్రయాణిస్తుంటారు. అంత ఖర్చుతో ఎయిర్ బస్ ఏర్పాటు చేసుకోవడం ఏమిటి? అన్న అనుమానం సహజంగానే చాలా మందికి వచ్చింది. ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని అంటున్నారు బిగ్ బి అభిమానులు. దశాబ్దాల తరబడి పేరు ప్రఖ్యాతులు, బుల్లితెర ద్వారా, వెండితెర ద్వారా బోలెడంత ఆదాయం, కొడుకు సూపర్ స్టార్ అయితే కోడలు స్టార్ హీరోయిన్. ఇక భార్య రాజకీయ నాయకురాలు. ఇలా నలుగురూ ఎడతెగకుండా సంపాదిస్తుంటే ఎయిర్ బస్ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సకల సదుపాయాలు కలిగిన ఆ ఎయిర్ బస్ ఫోటో ఇటీవల నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఇది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







