ఆన్ లైన్ ద్వారా వర్క్ పర్మిట్ డాటా మార్పు
- June 20, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసుని అసాహెల్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.ఈ విధానం ద్వారా ఎంప్లాయర్, వర్క్ పర్మిట్ డేటా మార్చేందుకు వీలు కలుగుతుంది. పిఆర్ మరియు మీడియా డైరెక్టర్ (పిఎఎం) అస్సెల్ అల్ మజియాద్ మాట్లాడుతూ, తమ ఉద్యోగుల డేటా మార్పుకి ఎంప్లాయర్స్ వెసులుబాటు పొందుతారని అన్నారు. సవరించిన అప్లికేషన్ ఆమోదం పొందితే, వర్కర్స్ వీసా ఇ-లింక్ ద్వారా మార్పు చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







