నిర్వాసితులకు మూడో ఉత్తమ అరబ్ దేశంగా బహ్రెయిన్
- April 10, 2016
అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్ రాజ్యం మూడో ఉత్తమ దేశంగా, నిర్వాసిత కార్మికులు ఆనందంగా నివసిస్తున్నఉత్తమ దేశంగా ప్రపంచంలో 23 వ స్థానంలో బహ్రెయిన్ నిలిచింది, ఇది ఒక అంతర్జాతీయ సర్వే నిర్వహణలో తేలింది.
200 దేశాల ముంచి భూభాగాంతర నుండి విదేశాల్లో జీవితం గూర్చి పలు ప్రశ్నలు 14,000 ప్రతివాదులను అడిగారు.ఈ ప్రశ్నలు ప్రధానంగా విదేశాలకు వెళ్లేవారు ఆతిధ్య దేశాలలో రోజువారీ ఖర్చులు, కుటుంబ ఆదాయం, రియల్ ఎస్టేట్ ధరలు, విద్య మరియు రవాణా ఖర్చులు జీవన ఖర్చులు, అలాగే ఏ కారణాలపై, విదేశాలకు వెళ్ళవల్సిన అవసరత గూర్చిన అంశాలను ప్రస్నిచారు.
కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి జమీల్ హుమైదన్ సర్వే ఫలితాలు గూర్చి వ్యాఖ్యానిస్తూ, అంతర్జాతీయ ప్రత్యేక సంస్థలు, ముఖ్యంగా నిర్వాసిత కార్మికుల జీవన పరిస్థితులు గురించి నివేదికల్లో రాజ్య ఉన్నత ర్యాంకింగ్ విధించాయి. ఆధునిక చట్టం మరియు చట్టాలు ప్యాకేజీ యొక్క ఫలవంతమైన ఫలితం ఉంది అన్నారు దేశం ద్వారా పని వాతావరణం మెరుగుకావడం, అలాగే వారు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలు అనుగుణంగా విదేశీ కార్మికుల హక్కులను తాము పరిరక్షిస్తామని అన్నారు. "ఈ చట్టాలు మరియు కార్మిక విధానాలు పరిశీలిస్తే నిర్వాసితులకు ఉత్తమ గమ్యస్థానం బహరేన్ దేశమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు ధన్యవాదాలు, బహేరిన్ రాజ్యం ద్రవ్యోల్బణం కాలంలో రేట్లు నియంత్రించడంలోనూ ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఎదురొడ్డి నెగ్గేరని చక్కటి విధానాలు రూపొందించడంతో ఆర్ధిక ఇబ్బందులు అధిగమించి విజయవంతమయ్యిందని అన్నారాయన.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







