తెలంగాణ కరోనా అప్డేట్
- June 22, 2022
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా 434 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా హైదరాబాద్ లో 292 కొత్త కేసులు నమోదయ్యాయి.అలాగే రాష్ర్టంలో కొత్తగా 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.ఏకంగా 2,680 కరోనా యాక్టివ్ కేసులు రాష్ర్టంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







